Petrolium Industry
-
#Andhra Pradesh
Chandrababu : సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో వారు చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని బీపీసీల్ ప్రతినిధులు అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […]
Date : 10-07-2024 - 2:44 IST