Petroleum Minister Hardeep Singh Puri
-
#India
Petrol Price Reduction : వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
గత కొద్దీ నెలలుగా పెట్రోల్ , డీజిల్ ధరల్లో (Petrol and Diesel Prices) ఎలాంటి మార్పు రావడం లేదనే సంగతి తెలిసిందే. త్వరలో లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్రం (Central Govt) తగ్గించబోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం చూసి చాలామంది నిజమే కావొచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా కేంద్రం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయన్న..లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయన్న వెంటనే పెట్రోల్ , డీజిల్ […]
Published Date - 10:46 AM, Thu - 4 January 24