Personality
-
#Devotional
May Born People : మేలో జన్మించిన వారి వ్యక్తిత్వం, లక్షణాలివీ
మే(May Born People) నెలలో జన్మించిన వారు తమ జీవిత లక్ష్యాన్ని ప్రేమిస్తారు. దాన్ని సాధించేందుకు బాగా శ్రమిస్తారు. మొండిగా ప్రయత్నాలు చేస్తారు. జీవిత లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా జీవనం గడుపుతారు.
Date : 01-05-2025 - 1:52 IST -
#Life Style
Eyebrows Vs Personality: కనుబొమ్మల్లోనూ పెద్ద సందేశం.. వ్యక్తిత్వాన్నీ చెప్పేస్తాయ్
మందపు కనుబొమ్మలు(Eyebrows Vs Personality) ఉన్నవారు చాలా క్రియేటివ్. వీరికి వ్యాపారం చేసే స్కిల్స్ ఎక్కువ.
Date : 02-04-2025 - 9:13 IST -
#Life Style
Walking Style : నడక ద్వారా మీ వ్యక్తిత్వాన్ని కొలవవచ్చు..!
Walking Style : ఒక వ్యక్తి డ్రెస్సింగ్ సెన్స్, మాట్లాడే విధానాన్ని బట్టి మాత్రమే అతని క్యారెక్టర్‌ను నిర్ణయించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ మీ ఆలోచన నిజంగా అబద్ధం. 'హ్యూమన్ సైకాలజీ అండ్ పర్సనాలిటీ ట్రెయిట్స్' ఆధారంగా ఒక అధ్యయనం ప్రకారం, వ్యక్తి నడిచే విధానం అతని వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. ఇది నడక నాణ్యతను ఎలా వెల్లడిస్తుందనే దానిపై పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 14-09-2024 - 7:09 IST -
#Health
Sleeping Tips : మీరు పడుకునే స్థితిని బట్టి మీ వ్యక్తిత్వం తెలుస్తుంది..!
ఉదయం పూట నిద్రించే వారు స్వేచ్ఛగా ఉంటారని నమ్ముతారు. నలుగురికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కూడా వారు కోరుకుంటారు. రెండు కాళ్లు ముడుచుకుని ఒకవైపు పడుకునే వారు స్వార్థపరులట.
Date : 12-08-2024 - 6:00 IST -
#India
Abdul Kalam Another Side: మీడియా చూపని అబ్దుల్ కలాం మరోకోణం..!
కలాం గారి సెక్రెటరీ గ పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ చేసినఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు తెలుగు అనువాదం నాయర్ అందించారు. వాటి వివరాలు ఇవి..
Date : 02-04-2023 - 4:50 IST -
#Life Style
Phone Colour: మీ ఫోన్ రంగు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని తెలుసా..?
మీరు వాడే ఫోన్ మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని ఎంత మందికి తెలుసు..? స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు చాలా మంది తమకు నచ్చిన కలర్ గురించి ఆలోచిస్తుంటారు. స్మార్ట్ ఫోన్లను కేవలం డివైజుల్లా కాకుండా...వాటిలో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు.
Date : 10-04-2022 - 1:51 IST