Peroids
-
#Health
Periods: పీరియడ్స్ సమయంలో వీటికి దూరంగా ఉండండి..లేదంటే సమస్యలు తప్పవు..!!
పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఒక్కోరికి ఒక్కోవిధమైన సమస్యలు వస్తాయి. కొందరికి విపరీతమైన కడపునొప్పి ఉంటే…మరికొందరికి నడుము నొప్పి ఉంటుంది. తలనొప్పి, లూజ్ మోషన్, మొటిమలు ఇలా ఎన్నో రకాలు సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు 9గంటలు ఆఫీసులో కూర్చోడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. 1. పీరియడ్స్ లో శారీరక సంబంధం పెట్టుకోవద్దు: […]
Published Date - 08:51 PM, Thu - 17 November 22