Period Diet
-
#Life Style
Period Diet: పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినాలా వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.!
నెలసరి (Period Diet) అనేది మహిళలకు ఓ సవాలులాంటిది. ఈ సమయంలో పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్, వాంతులు, వికారం ఇలాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. పీరియడ్స్ సమయంలో కొందరికి విపరీతమైన ఆకలి ఉంటుంది. మరికొందరికి అసలేం తినాలని ఉండదు. కానీ పీరియడ్స్ సమయంలో డైట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మరికొన్ని పదార్థాలు నొప్పిని తీవ్రం చేస్తుంటాయి. అయితే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయికి దూరంగా […]
Published Date - 10:51 AM, Tue - 4 April 23