Pending Payments
-
#Andhra Pradesh
YS Sharmila : కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని... కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు వైఎస్ షర్మిల.
Published Date - 11:12 AM, Tue - 7 January 25