Pegasus Spyware
-
#India
Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్’ స్పైవేర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు(Pegasus Spyware) విచారణ జరిపింది. పెగాసస్ సంబంధిత ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు.
Date : 29-04-2025 - 3:13 IST -
#Speed News
iPhones – Urgent Update : ఐఫోన్ యూజర్స్ కు అర్జెంట్ అప్ డేట్.. బీ అలర్ట్ !
iPhones - Urgent Update : మీరు యాపిల్ ఐఫోన్ వాడుతున్నారా ? అయితే బీ అలర్ట్.
Date : 08-09-2023 - 11:29 IST -
#Andhra Pradesh
Pegasus Spyware Issue: షోకాజ్ నోటీస్ పై.. ఏబీ రిప్లై ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనులు రేపిన పెగాసస్ స్పైవేర్ ఇష్యూ పై ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ ఇంటలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 5వ తేదీన మంగళవారం ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ఛీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం తనకు ఆలిండియా […]
Date : 06-04-2022 - 12:52 IST -
#Andhra Pradesh
Pegasus Spyware Issue: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల ఏపీలో కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం పై ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో భాగంగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనలేదని స్పష్టం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు, 2019 మే నెల వరకు అప్పటి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్‌ను కొనలేదని […]
Date : 05-04-2022 - 1:02 IST -
#Andhra Pradesh
Pegasus Issue In AP: ‘పెగాసిస్’ పై మౌనమేల..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పెగాసిస్ స్పైవేర్ అంశంపై మౌనంగా ఉన్నాడు. ఆయనపై నేరుగా బెంగాల్ సీఎం మమత ఆరోపణలు చేసినప్పటికీ సైలెంట్ అయ్యాడు.
Date : 22-03-2022 - 3:27 IST -
#Andhra Pradesh
Pegasus Spyware: టీడీపీ ఇరుక్కుంటుందా..?
దేశంలో దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీకి సమస్యగా మారింది. ఈ క్రమంలో పెగాసస్ వ్యవహారం పై నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో ఇరుకునపడిన టీడీపీ ఇప్పుడు పాతివ్రత్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లకు ముందు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ […]
Date : 22-03-2022 - 3:18 IST -
#Andhra Pradesh
Pegasus Spyware: చంద్రబాబును వెంటాడుతున్న పెగాసస్
ప్రపంచ దేశాలతో పాటు ఇండియాను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. ప్రశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపిన దుమారం, రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుదేశంపార్టీని డిఫెన్స్‌లో పడేసింది. ఏక్కడో దేశం కాని దేశం ఇజ్రాయిల్‌లోని ఓ కంపెనీ నిఘా సాఫ్ట్‌వేర్, మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు.. ఈ రెండింటి ప్రభావం ఏపీలో తెలుగుదేశంపార్టీని ఇరుకున పెడుతోంది. వాస్తవానిని పెగాసస్ వ్యవహారం ఇండియాలో […]
Date : 21-03-2022 - 3:19 IST -
#Andhra Pradesh
Pegasus Issue : హై’టెక్’ ఆయుధం.!
దేశాల మధ్య జరిగే వార్ అయినా రాజకీయ పార్టీల నడుమ జరిగే రాజకీయ యుద్ధమైనా టెక్నాలజీ కీలక భూమికి పోషిస్తోంది.
Date : 19-03-2022 - 3:37 IST -
#Andhra Pradesh
Pegasus Spyware: పెగాసస్ స్పై వేర్‌ను.. చంద్రబాబు కొనే ఉంటారు..?
పెగాసస్ స్పై వేర్ వివాదం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతుంది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను 25 కోట్ల రూపాయలకు విక్రయిస్తామంటూ కొందరు తనని సంప్రదించారని, అయితే తాను తిరస్కరిచానని తెలిపింది. అయితే ఆ సాఫ్ట్ వేర్‌ను ఏపీలోని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీ సంచలన ఆరోపణలు […]
Date : 18-03-2022 - 9:19 IST -
#Andhra Pradesh
Pegasus Spyware: మమతా ‘పెగాసస్’ బాంబ్.. బాబు రియాక్షన్!
చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం ఈ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని మమతా వ్యాఖ్యానించారు. అయితే దీదీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది.
Date : 18-03-2022 - 1:22 IST