Pawan Kalyan Injury
-
#Andhra Pradesh
Pawan Kalyan Injury: పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజంపై గాయం గురించి తెలిసి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వార్త విన్నప్పటి నుండి తనకు రాత్రంతా నిద్ర రాలేదని ఆయన సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో తమ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక చేదు సంఘటనను ఈ సందర్భంగా ఆయన […]
Date : 30-06-2026 - 11:12 IST