Pavitr Prabhakar
-
#Sports
Shubman Gill: సినీ ప్రపంచంలోకి టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. స్పైడర్‌మ్యాన్‌కి వాయిస్..!
ఐపీఎల్ 16వ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఇప్పుడు సినీ ప్రపంచంలోనూ అద్భుతం చూపించేందుకు సిద్ధమయ్యాడు.
Published Date - 09:05 AM, Tue - 9 May 23