Pattuvastralu Ceremony
-
#Andhra Pradesh
CM Chandrababu : నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రకీలాద్రి చేరుకొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కనకదుర్గమ్మకు చంద్రబాబు కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎంతో పాటు ఎన్‌ఎస్‌జీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఉంటుంది.
Published Date - 09:41 AM, Wed - 9 October 24