Palle Pandaga Program
-
#Andhra Pradesh
Pawan Kalyan : ఏపీలో ‘పల్లె పండుగ’ వారోత్సవాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం
Pawan Kalyan : ఈ మిషన్ ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Published Date - 12:56 PM, Mon - 14 October 24