Pakistan Beat South Africa
-
#Sports
Pakistan Vs SA: సెమీస్ ఆశలు నిలుపుకున్న పాక్
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన సెమీపైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 03-11-2022 - 8:03 IST