PAK Vs SL
-
#Sports
Kusal Mendis: 37 సార్లు డకౌటైన ఆటగాడు ఎవరో తెలుసా?
మెండిస్‌ను రవూఫ్ క్లీన్ బౌల్డ్ చేసి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపించాడు. సదీర సమరవిక్రమ కూడా 39 పరుగులు చేసిన తర్వాత వెనుదిరిగాడు.
Date : 12-11-2025 - 8:45 IST -
#Sports
PAK vs SL: ప్రపంచ కప్ లో పాకిస్తాన్ రికార్డు.. భారీ స్కోర్ ఛేదించిన పాక్..!
శ్రీలంకపై పాకిస్థాన్ (PAK vs SL) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌కు 345 పరుగుల విజయ లక్ష్యం ఇచ్చింది లంక. అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్‌ల అద్భుత సెంచరీలతో బాబర్ ఆజం జట్టు విజయం సాధించింది.
Date : 11-10-2023 - 6:25 IST -
#Sports
HCA- BCCI: బీసీసీఐకి లేఖ రాసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఆ మ్యాచ్ తేదీ మార్చాలని కోరిన HCA..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ (HCA- BCCI)కి లేఖ రాసింది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య సమయం కావాలని అసోసియేషన్ కోరింది.
Date : 20-08-2023 - 9:53 IST