Pak Cricketer
-
#Sports
Pak Cricketer Naseem Shah : పాక్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
Pak Cricketer Naseem Shah : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ప్రముఖ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు జరగడం సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు నసీమ్ షా నివాసంపై అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళన చెలరేగింది
Date : 11-11-2025 - 12:15 IST -
#Sports
Shahid Afridi Dead: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మృతి.. అసలు నిజమిదే!
ఆపరేషన్ సిందూర్ కింద భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదీ, షోయబ్ అక్తర్ సహా అనేక పాకిస్థానీ క్రికెటర్లు.. పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించింది.
Date : 07-06-2025 - 10:33 IST -
#Cinema
Sonali Bendre: సోనాలి బింద్రే.. ఒకప్పుడు ఈ పాక్ క్రికెటర్ క్రష్ అని మీకు తెలుసా?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన సోషల్ మీడియా కంటెంట్ కారణంగా ఎప్పుడూ చర్చలో ఉంటాడు. కానీ ఒక సమయంలో షాహిద్ అఫ్రిదీ మనసు ఒక భారతీయ నటిపై పడిందని మీకు తెలుసా? షాహిద్ అఫ్రిదీ ఒకప్పుడు బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేపై మనసు పడ్డారు.
Date : 21-05-2025 - 7:19 IST -
#Sports
Pak Cricketer: బ్యాట్‌లకు డబ్బు చెల్లించకుండా అమెరికా నుంచి పారిపోయిన పాక్ క్రికెటర్!
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వివాదాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. పాకిస్తానీ క్రికెటర్లు (Pak Cricketer) తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. దీని కారణంగా వారు పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతారు.
Date : 22-03-2025 - 12:38 IST -
#Sports
Divorce Rumours: మరోసారి తెరపైకి సానియా, షోయబ్ మాలిక్ విడాకుల రూమర్స్.. అసలేం జరిగిందంటే..?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మధ్య విడాకుల వార్తలు (Divorce Rumours) మరోసారి మొదలయ్యాయి.
Date : 03-08-2023 - 7:19 IST