PAC
-
#Telangana
TPCC Meetings: నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు!
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ఐక్యత, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ ఉనికిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
Date : 24-06-2025 - 9:55 IST -
#Speed News
Duddilla Sridhar Babu : శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధమే
Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్ర శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు.
Date : 13-10-2024 - 7:34 IST -
#Andhra Pradesh
PAC Facts : పీఏసీ చైర్మన్ `పవర్`! జగన్ కు పయ్యావుల షాక్!
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేశవ్ కు సీఎం కళ్లెం వేశారు.
Date : 13-12-2022 - 5:11 IST