Pablo Mar
-
#World
Italy: సూపర్‌మార్కెట్‌లో కత్తితోదాడి.. ఒకరు మృతి. ఫుట్‌బాల్ స్టార్ సహా నలుగురికి గాయాలు..!!
ఇటలీలోని మిలాన్ లోని ఓ సూపర్ మార్కెట్లో దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆర్సెనల్ ఫుట్ బాల్ ఆటగాడు పాబ్లో మారి కూడా ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో అతను షాపింగ్ చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక మీడియా ప్రకారం…గురువారం సాయంత్రం 6.30గంటలకు మిలానో ఫియోడి డి అస్సాగో షాపింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. ఫుట్ […]
Published Date - 05:28 AM, Fri - 28 October 22