P Gannavaram Constituency Janasena Candidate
-
#Andhra Pradesh
AP : మహాసేన రాజేష్ కు బిగ్ షాక్..పి.గన్నవరం టికెట్ జనసైనికుడికే
పి.గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ (మహాజన Rajesh)ను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే స్థానం నుండి కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ను ప్రకటించడంతో బరిలో మహాసేన రాజేష్ లేనట్లే అని తెలుస్తుంది.
Date : 23-03-2024 - 9:25 IST