Outside Bar
-
#Speed News
US Mass Shooting: అమెరికాలో సామూహిక కాల్పుల్లో నలుగురు మృతి
US Mass Shooting: యునైటెడ్ స్టేట్స్‌లో సామూహిక కాల్పుల్లో నలుగురు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అలబామాలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 22-09-2024 - 12:27 IST