Ott Aps
-
#Technology
Tata Play Binge: సినిమా ప్రియులకు శుభవార్త.. టాటా బింజ్ ద్వారా ఒకే వేదికపై 17 ఓటీటీలు?
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తాజాగా టాటా ప్లే బింజ్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ను తెలిపింది. అదేమిటంటే ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో వివిధ ఓటీటీ వేదికల్లో ఉన్న కంటెంట్‌ను వీక్షించొచ్చు. అది ఎలా.. అందుకోసం ఏం చేయాలి అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ యాప్ ఇప్పటి వరకు టాటా ప్లే డీటీహెచ్ సబ్‌స్క్రైబర్ల కు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఒక్కొక్క సినిమాబు ఒక్కొక్క ఓటీటీలో వస్తుండడంతో వీక్షకులు […]
Date : 17-10-2022 - 6:45 IST