Oral Hygiene Tips
-
#Health
మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?
ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. అంతకంటే ఎక్కువ కాలం వాడితే బ్రష్ పీచులు మొద్దుబారిపోవడమే కాకుండా వాటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా భారీగా పేరుకుపోతుంది.
Date : 23-04-2026 - 3:55 IST