Opposition Protest
-
#India
‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-జీ రామ్ జీ) అనే పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు గురువారం లోక్‌సభలో ఆమోదం లభించింది.
Date : 18-12-2025 - 2:57 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలకు పాల్పడుతున్నారు.
Date : 11-08-2025 - 3:01 IST -
#India
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Date : 01-08-2025 - 12:58 IST -
#India
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత
విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’ సహా పలు అంశాలపై చర్చ కోరుతూ సభ మధ్యలో ఆందోళనకు దిగాయి. వారు నినాదాలు చేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు. అయినా స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సెషన్‌ను ప్రారంభించారు. నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభాపతి పలు మార్లు ప్రతిపక్ష సభ్యులను సవినయంగా నిశ్శబ్దంగా ఉండమని విజ్ఞప్తి చేశారు.
Date : 21-07-2025 - 12:15 IST -
#India
Wayanad special Package : పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ నిరసన
ప్రతిపక్ష ఎంపిలు వయనాడ్‌కు న్యాయం చేయండి. వాయనాడ్‌కు స్పెషల్ ప్యాకేజ్ కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు. వయనాడ్ కో న్యాయ్ దో, బెడ్‌బావ్ నా కరేన్ అని రాసి ఉన్న బ్యానర్‌లను పట్టుకుని, "కేరళపై వివక్షను ఆపండి" అంటూ నినాదాలు చేశారు.
Date : 14-12-2024 - 12:45 IST