Operational Costs
-
#Telangana
SCCL : బొగ్గు ఉత్పత్తికి అధిక వ్యయం.. సింగరేణి యాజమాన్యం ఆందోళన
SCCL : ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడం వల్ల, సింగరేణి కోల్ అమ్మకాలపై లాభం 1 శాతానికి కంటే తక్కువగా ఉందని, తద్వారా కొత్త ప్రాంతాలకు , ఇతర విస్తరణ ప్రణాళికలకు ప్రవేశించడం కష్టంగా మారుతుంది. ఉత్పత్తి వ్యయం SCCLకు అధికంగా ఉండడం వెనుక ప్రధాన కారణం అండర్ గ్రౌండ్ మైనింగ్ పద్ధతి ద్వారా జరుగుతున్న ఉత్పత్తి, దీనికి రోజుకు 1.79 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. underground మైనింగ్‌లో ఒక టన్ను కోల్ ఉత్పత్తి చేయడానికి రూ. 10,000 ఖర్చు వస్తే, ఆ కోల్ అమ్మకం కంపెనీకి 4,000 రూపాయలకు తగ్గగా, సంస్థకు రూ. 6,000 నష్టంగా మారుతుంది.
Date : 11-10-2024 - 6:16 IST