Operation Farmhouse
-
#Telangana
Farm House Files: ఎవరీ తుషార్! ఏమా కథ! కేసీఆర్, సై!
తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న బీజేపీ దొంగ తుషార్. గతంలో గవర్నర్ తమిళ సై వద్ద ఏడీసీగా పనిచేశారట. ఆ విషయాన్ని గవర్నర్ తమిళ సై మీడియాకు వెల్లడించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఫామ్ హౌస్ కు వచ్చిన తుషార్ కూడా అతడేనంటూ కేసీఆర్ చెప్పే మాట.
Published Date - 12:13 PM, Thu - 10 November 22 -
#Telangana
KTR Tweets: ఆపరేషన్ ఫాంహౌస్ పై పార్టీ నేతలకు కేటీఆర్ ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తన పార్టీ నేతలకు గురువారం కొన్ని కీలక సలహాలు ఇచ్చారు.
Published Date - 10:46 PM, Thu - 27 October 22