Onion Prices
-
#Special
Onion Prices: ఉల్లి ధరల పెరుగుదల.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!
టమాటా తర్వాత దేశంలో ఉల్లి ధరల (Onion Prices)ను నిలకడగా ఉంచేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. పలుచోట్ల కిలో ఉల్లిని రూ.25కి విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Date : 23-08-2023 - 8:55 IST -
#Speed News
Tomato Prices: తక్కువ ధరలకు టమాటాలు విక్రయించనున్న ప్రభుత్వం.. ఎప్పటివరకు అంటే..?
రిటైల్ మార్కెట్‌లో టమాట ధరలు (Tomato Prices) తగ్గేంత వరకు ప్రభుత్వం తరపున తక్కువ ధరలకు టమాటా విక్రయాలు కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 22-08-2023 - 8:14 IST -
#Speed News
Onion Exports: ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించిన కేంద్రం.. కారణమిదేనా..?
దేశం నుంచి ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ విపణిలో ఉల్లి లభ్యతను, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
Date : 20-08-2023 - 7:27 IST -
#India
Onion Prices: సామాన్యులకు మరో షాక్.. ఆగస్టు చివరి నాటికి పెరగనున్న ఉల్లి ధరలు..?
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్నిచోట్ల టమాటా కిలో రూ.120 పలుకుతుండగా కొన్నిచోట్ల రూ.200 దాటింది. అదే సమయంలో ఉల్లి ధర (Onion Prices) కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Date : 05-08-2023 - 9:51 IST -
#Speed News
Onions: టమాటా తర్వాత ఉల్లి.. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు..!
టమాటా ధరల మంటల నుంచి గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఉల్లిగడ్డల (Onions) స్టాక్ ని ప్రారంభించింది.
Date : 18-07-2023 - 10:51 IST -
#India
Onion Prices: టమాటా బాటలోనే ఉల్లి.. ఉల్లి ధరలు కూడా పెరగబోతున్నాయా..?
దేశంలో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డల ధరల (Onion Prices) వలన ప్రజల జేబులకు చిల్లులు పడేలా ఉంది.
Date : 30-06-2023 - 2:30 IST