Oneplus Smartphones
-
#Business
Amazon Sale Discount: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 40 వేల తగ్గింపు..!
వన్‌ప్లస్ ఓపెన్ ధర రూ. 99,999 అని అమెజాన్ లిస్టింగ్ చూపిస్తుంది. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన, అత్యంత సరసమైన ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. చూస్తే ఫోన్ రూ.40 వేలు తగ్గింది.
Published Date - 05:48 PM, Thu - 26 September 24