One Time Settlement
-
#Telangana
TS NEWS : రైతాంగానికి శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..!!
తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు పొందేందుకు, రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రుణ విముక్తి కల్పించనుంది. దీనికి సంబంధించిన వన్ టైం సెటిల్ మెంట్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులకు ఇది గొప్పఅవకాశమన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బ్యాంకర్లతో మంత్రి సమావేశం నిర్వహించిన హరీశ్‌రావ్.. వన్ టైం సెటిల్మెంట్ […]
Date : 23-11-2022 - 6:13 IST