One Plus 12R
-
#Technology
One Plus 12R: వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్స్.. ఏకంగా రూ. పదివేల డిస్కౌంట్!
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పుడు కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను అందిస్తోంది. తక్కువ ధర కి స్మార్ట్ఫోన్ ఈ కొనుగోలు చేయాలి అనుకుంటున్నావారికి ఇది అద్భుత అవకాశం అని చెప్పాలి.
Published Date - 10:33 AM, Fri - 3 January 25