Omicron Effect
-
#India
Supreme Court:ఓమిక్రాన్ ఎఫెక్ట్.. సుప్రీంలో రెండు వారాల పాటు వర్చువల్ లోనే విచారణ
ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది.
Date : 02-01-2022 - 11:18 IST