Olympics Training
-
#Telangana
CM KCR: నిఖత్ జరీన్‌కు రూ. 2 కోట్ల ఆర్థిక సాయం!
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) ఆకాంక్షించారు.
Date : 19-05-2023 - 6:28 IST