Ola S1 Scooter
-
#automobile
Ola Electric Scooters: రూ. 49 వేలకే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్!
ఓలా ఎలక్ట్రిక్ బాస్ సేల్‌లో కస్టమర్లు ప్రత్యేక తగ్గింపులను పొందుతారు. ఇందులో మీరు Ola S1ని రూ.49,999కి కొనుగోలు చేయవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక ఖాతా నుండి ఈ ఆఫర్‌ల గురించి సమాచారాన్ని పంచుకుంది.
Published Date - 06:36 PM, Wed - 2 October 24