Ola S1 Electric
-
#automobile
Ola Electric Shock: ఓలాకు షాక్.. పడిపోయిన ఎస్1 స్కూటర్ అమ్మకాలు!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గత నెలలో భారీగానే విక్రయాలు చేసింది. 2023 సంవత్సరంలో ఈ సంఖ్య 13,008 యూనిట్లుగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈసారి చేతక్ అమ్మకాలు 61.69% పెరిగాయి.
Published Date - 04:39 PM, Wed - 29 January 25