Ola EV Bike
-
#automobile
Ola EV Bike: త్వరలోనే మార్కెట్ లోకి ఓలా ఈవీ బైక్.. సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటోందిగా?
ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే ఎక్కువ మొత్తంలో మంచి మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
Published Date - 02:06 PM, Mon - 29 July 24