Offecr
-
#Cinema
Radhe Shyam: వామ్మో.. 400 కోట్ల ఓటీటీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశారా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన ‘‘రాధే శ్యామ్’’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.
Date : 27-01-2022 - 1:12 IST