Oct 6
-
#Sports
Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ . భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది.
Published Date - 11:28 PM, Mon - 26 August 24