Oct 2nd Week Gold Price
-
#Business
Gold Price : ఈ వారంలో బంగారం ధరలు మరింత పెరగనున్నాయా..?
Gold Price : గత వారం రోజుల్లో బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. 24 క్యారెట్ల బంగారంపై రూ.3,920, 22 క్యారెట్ల బంగారంపై రూ.3,600 పెరగడం గమనార్హం. దీంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.1,09,450కు చేరుకుంది.
Published Date - 06:04 PM, Sun - 5 October 25