Obscene Questions / Lewd Behavior
-
#South
Professor Harassment : విద్యార్థికి అర్దరాత్రి ప్రొఫెసర్ ఫోన్ చేసి ఇన్నర్వేర్ గురించి అసభ్య ప్రశ్నలు
విద్యార్థిని ఫిర్యాదుతో కదిలిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రొఫెసర్ జ్ఞానవేల్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అయితే, ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి వేధింపులు జరగడం విద్యార్థినుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది
Date : 28-03-2026 - 11:30 IST