Obc Reservations
-
#India
Amit Malviya : రాహుల్ గాంధీ వాల్మీకి ఆలయ సందర్శన రాజకీయ స్టంట్..!
Amit Malviya : బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. "ఈరోజు వాల్మీకి జయంతి, , కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తన ఆలయ సందర్శనతో నటిస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రజలకు గుర్తు చేయడం ముఖ్యం. రాహుల్ గాంధీ ఇటీవల యునైటెడ్ స్టేట్స్‌లో 'రిజర్వేషన్‌ను తొలగిస్తానని చెప్పారు. ' నెహ్రూ కాలం నుంచి ఆయన కుటుంబం అనుసరిస్తున్న కథనం ఇదే.
Date : 17-10-2024 - 2:05 IST -
#Andhra Pradesh
Typical Issues: చంద్రబాబుకు నీడలా ఆ రెండు..!
వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోన్న రెండు ప్రధాన అంశాలకు పరిష్కారం ఇచ్చే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వాటికి సరైన పరిష్కారం ఇవ్వగలిగితే, తిరుగులేని అధికారాన్ని అందుకోవచ్చని టీడీపీలోని ఒక గ్రూప్ చంద్రబాబుకు నూరిపోస్తోంది. అయితే, 2019 ఎన్నికల ఫలితాల చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తొందరపడకుండా ఆలోచిస్తున్నారు.
Date : 02-11-2022 - 2:13 IST -
#India
OBC Reservations : రిజర్వేషన్ల సమీక్షపై మోడీ సర్కార్ కన్ను
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లపై సమీక్షను మళ్లీ తెరమీదకు తీసుకురాబోతుంది. యూపీ ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో ఓబీసీ క్రిమీలేయర్ అస్త్రాన్ని ప్రయోగించబోతుంది. వార్షిక ఆదాయం పరిమిత 8లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 15-12-2021 - 4:00 IST