Nutritional Shake Mix
-
#Health
Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!
Herbalife India : ప్రముఖ గ్లోబల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘హెర్బాలైఫ్ ఇండియా’ (Herbalife India) ఆరోగ్య ప్రియుల కోసం మార్కెట్లోకి మరో సరికొత్త హెల్తీ ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. తమ అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్’ (Formula 1 Nutritional Shake Mix) శ్రేణిలో భాగంగా కొత్తగా ‘డేట్స్ కారామెల్’ (Dates Caramel) వేరియంట్‌ను బెంగళూరు వేదికగా అధికారికంగా విడుదల చేసింది. ఘనీభవించిన సహజ సిద్ధమైన ఖర్జూరపు రసంతో తయారు […]
Date : 10-07-2026 - 4:44 IST