Ntr Marg
-
#Speed News
Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
భారీ భద్రత నడుమ, ఉత్సవసమితి సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం, 70 టన్నుల ఈ బడా గణేశుడిని క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ప్రతీ అడుగులోనూ "గణపతి బప్ప మోరియా" నినాదాలు మారుమోగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణనాథుని దర్శించుకునేందుకు ఎగబడ్డారు.
Published Date - 02:03 PM, Sat - 6 September 25 -
#Telangana
NTR Marg: ఫార్ములా వన్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్. వివాదాస్పదమవుతున్న నిర్ణయం
ఫార్ములా వన్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌ను బంద్ చేయడంనూ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడున్న చెట్లను తొలగించడంపై పలు స్వచ్ఛంద సంస్ధలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Published Date - 11:47 AM, Fri - 11 November 22