NTR Flexes
-
#Cinema
NTR Ghat : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు
మరోసారి జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది. గత కొద్దీ రోజులుగా టీడీపీ శ్రేణులకు – ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ సభల్లో కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో నానా హడావిడి చేయడం..దానికి టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడం ఇలా ప్రతిసారి ప్లెక్సీ వార్ అనేది కొనసాగుతూనే ఉంది. We’re now on WhatsApp. Click to Join. తాజాగా ఈరోజు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్బంగా […]
Date : 18-01-2024 - 10:33 IST