NTR Fan's Last Wish To Watch Devara
-
#Cinema
NTR Fan Last Wish : దేవర సినిమా చూసి చనిపోతా.. అభిమాని చివరి కోరిక
NTR Fan Last Wish : కౌశిక్ (19 )..అనే కుర్రాడు..ప్రస్తుతం బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దేవర సినిమా విడుదలైన వరకు తన కొడుకును బతికించమని ఆ తల్లి మీడియా ఎదుట కోరుకుంది.
Published Date - 11:38 AM, Thu - 12 September 24