NTR Bharosa Pension Distribution
-
#Andhra Pradesh
NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ
NTR Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం, పాతపాడు గ్రామంలో నిర్వహించిన "ఎన్టీఆర్ భరోసా పింఛన్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Published Date - 01:41 PM, Mon - 1 December 25