November 2025
-
#Business
Bank Holidays: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. మొత్తం 10 రోజుల సెలవులు!
దేశవ్యాప్తంగా నవంబర్‌లో బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసి ఉండవచ్చు. ఇందులో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు ఉన్నాయి.
Published Date - 08:35 PM, Thu - 30 October 25 -
#Business
New Rules: అలర్ట్.. నవంబర్ నుంచి కొత్త రూల్స్!
నవంబర్ 1 నుండి LPG (వంట గ్యాస్), CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), PNG (పైప్‌డ్ నేచురల్ గ్యాస్) ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. 14 కిలోల దేశీయ LPG సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉండగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చు.
Published Date - 11:59 AM, Fri - 24 October 25