North Korea Vs South Korea
-
#Speed News
Kim Jong Un : రాజ్యాంగం మార్చేయండి.. ‘నంబర్ 1 శత్రుదేశం’పై సవరణ చేర్చండి : కిమ్
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Published Date - 11:29 AM, Tue - 16 January 24 -
#Speed News
North Korea Vs South Korea : మిస్సైళ్లతో విరుచుకుపడిన ఉత్తర కొరియా.. దక్షిణ కొరియా వార్నింగ్
North Korea Vs South Korea : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.. దక్షిణ కొరియా పశ్చిమ సరిహద్దుల్లోని సముద్ర తీరం దిశగా ఉత్తర కొరియా శనివారం తెల్లవారుజామున మళ్ళీ పలు క్రూయిజ్ మిస్సైల్స్ ను ప్రయోగించింది..
Published Date - 08:29 AM, Sat - 22 July 23