North India Tremors
-
#India
North India Tremors : నాలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. రాత్రంతా రోడ్లపైనే జనం
North India Tremors : పొరుగుదేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రభావం మన దేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లపైనా స్వల్పంగా కనిపించింది.
Date : 04-11-2023 - 7:14 IST