North Goa Resort
-
#India
Goa Assembly Election 2022: గోవాలో రిసార్ట్ రాజకీయాలు షురూ చేసిన కాంగ్రెస్..!
ఇండియాలో ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు విడుదల వారీగా మార్చి 7 వరకు జరిగిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. ఇక గోవా విషయానికి వస్తే అక్కడ బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. తాజాగా ఈ రెండు జాతీయ పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ […]
Published Date - 10:20 AM, Wed - 9 March 22