North Facing House
-
#Devotional
Vastu : ఇల్లు ఉత్తరం ముఖంగా ఉంటే అదృష్టం తలుపు తెరిచినట్లే… వాస్తు ఈవిధంగా ఉంటే చాలా మంచిది..!!
వాస్తు ప్రకారం ఉత్తర ముఖంగా ఉండే ఇళ్లు శుభప్రదంగా భావిస్తారు. తూర్పు ముఖంగా ఉన్న గృహాలు ఈశాన్య ముఖంగా ఉన్న గృహాలను కూడా శుభప్రదంగా చెబుతున్నా వాస్తు శాస్త్రాలు. కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారు ఈశాన్య ముఖంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయవచ్చు. వాస్తు ప్రకారం ఉత్తరాన్ని కుబేరుని దిక్కు అంటారు. కుభేరుడు బంగారం, సంపద, శ్రేయస్సుకు దేవుడు. ఈ దిశలో ఇంటిని కొనుగోలు చేయడం చాలా సంపదను ఆకర్షించే అవకాశం ఉంది. అయితే దీనితో పాటు మొత్తం […]
Date : 28-10-2022 - 5:10 IST