Nomination Reject
-
#India
Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చంద్రుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. నామినేషన్ తిరస్కరణపై అసంతృప్తి ఉంటే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడమే సాధారణంగా అందుబాటులో ఉన్న మార్గమని కోర్టు […]
Date : 12-06-2026 - 2:45 IST -
#Telangana
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దుపై జగ్గారెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే ఈ నామినేషన్‌ను అడ్డుకుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత నిజాయతీ గల మహిళా నాయకురాలని జగ్గారెడ్డి […]
Date : 12-06-2026 - 11:06 IST