Nobel Prize In Medicine
-
#World
Nobel Prize: స్వీడిష్ స్వాంటె పాబోకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు స్వీడన్ కు చెందిన స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం -2022 వరించింది.
Date : 03-10-2022 - 10:30 IST