Nobel Committee
-
#Speed News
Elon Musk : నోబెల్ శాంతి పురస్కారానికి ఎలాన్ మస్క్ నామినేట్..!
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్‌ను సమర్పించినట్లు వెల్లడించారు.
Date : 30-01-2025 - 2:52 IST